Ninnele song lyrics | Radhe Shyam

Ninnele Video Song [4k] | Radhe Shyam 

నిన్నేలే  సాంగ్ లిరిక్స్ ఇన్ తెలుగు | రాధే శ్యామ్ 

ప్రభాస్ హీరో గా నటించిన రాధే శ్యామ్ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై అభిమానుల అంచనాలకు తగ్గట్టు గానే దూసుకుపోతుంది. ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నిన్నేలే పాట యొక్క వీడియొ ని ఈ చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఎంతో కష్టపడి చాల అందంగా రూపొందించిన ఈ పాటని మరియు పాట యొక్కతెలుగు లిరిక్స్ ని మీకోసం తీసుకొచ్చాము చూసి ఆనందించండి.

Ninnele Video Song [4k] | Radhe Shyam | Prabhas,Pooja Hegde | Justin Prabhakaran | Krishna K - ANURAG KULKARNI,SHREYA GHOSHAL Lyrics


Ninnele song lyrics in Telugu | Ninnele Video Song [4k] | Radhe Shyam | Prabhas,Pooja Hegde | Justin Prabhakaran | Krishna K


Singer ANURAG KULKARNI,SHREYA GHOSHAL
Composer JUSTIN PRABHAKARAN
Music T-Series Music
Song WriterKRISHNA KANTH

Lyrics of Ninnele Video Song [4k] | Radhe Shyam | Prabhas,Pooja Hegde | Justin Prabhakaran | Krishna K

Ninnele song lyrics in Telugu

నిన్నేలే నిన్నేలే
నిన్నే నమ్మేలే
ఏముంది నా నేరమే
నిన్నేలే నిన్నేలే నిన్నే కోరాలే
ఏమిస్తే దక్కేవులే
నే నిన్నటి రవినే
నువ్వు రేపటి శశివే
నేనంటూ వెళ్లాకే నువ్వొస్తావు పైకే
ఇది తప్పని మజిలీ
ఇది జాముల బదిలీ
నువ్వే వెన్నెలే
నీవే నీవే వెలుగుల వెన్నెలవే
నీవే నీవే తరగని వెన్నెలవే

నీవల్లే నీవల్లే
నేనే ఉన్నాలే పోవొద్దు ఆ దూరమే
వస్తాలే వస్తాలే
నేను వస్తాలే నువ్వెళ్ళే ఆ తీరమే
నేనడిగే చిన్ని సాయమే
చేయగనే లేదు నీకు సమయమే
సాయం అడిగే పనే నీకు లేదే
అవధులు లేని అనంతం నీవే
నీవే నీవే వెలుగుల వెన్నెలవే
నీవే నీవే తరగని వెన్నెలవే
నీవేలే నిన్నేలే నిన్నే నమ్మాలే
ఏముంది నా నేరమే
నిన్నేలే నిన్నేలే నిన్నే కోరాలే
ఏమిస్తే దక్కేవులే


Ninnele Video Song [4k] | Radhe Shyam | Prabhas,Pooja Hegde | Justin Prabhakaran | Krishna K Watch Video

👇👇Watch this song full Vedio👇👇



👉👉👉మరిన్ని పాటలు మరియు వాటి యొక్క తెలుగు లిరిక్స్ లోసం ఇక్కడ క్లిక్  చేయండి 




Post a Comment

Previous Post Next Post