" నెత్తురు మరిగితే ఎత్తర జండా " సాంగ్ లిరిక్స్ తెలుగులో ....
Ettara Jenda song lyrics in Telugu | RRR
రాజమౌళి గారు బాహుబలి సినిమా తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ NTR కలిసి నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా కోసం దేశమంతా ఎదురు చూస్తుంది. భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ సినిమాలోని పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తోంది ఆ చిత్ర బృందం.
అందులో భాగంగానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు కలిసి నటించిన " నెత్తురు మరిగితే ఎత్తర జండా " అనే పాటను విడుదల చేసారు. అభిమానుల అంచనాలను అధిగమించి ఈ పాట దూసుకుపోతుంది. విడుదల చేసిన కొద్ది నిమిషాలలోనే లక్షలలో వ్యూస్ ని సొంతం చేసుకొని సోషల్ మీడియా లో ట్రేండింగ్ లో నిలుస్తోంది.సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ అద్భుతమైన పాట యొక్క లిరిక్స్ ని తెలుగులో మీ ముందుకు తెచ్చాం. చూసి ఆనందించండి.
Etthara Jenda Video Song - RRR – NTR, Ram Charan, Alia, Ajay Devgn | Keeravaani | SS Rajamouli - Vishal Mishra, Prudhvi Chandra, MM Keeravaani, Sahithi Chaganti, Harika Narayan Lyrics
| Singer | Vishal Mishra, Prudhvi Chandra, MM Keeravaani, Sahithi Chaganti, Harika Narayan |
| Composer | M. M. Keeravaani |
| Music | M. M. Keeravaani |
| Song Writer | Ramajogayya sastry |
Lyrics of Etthara Jenda Video Song - RRR – NTR, Ram Charan, Alia, Ajay Devgn | Keeravaani | SS Rajamouli s
Ettara Jenda song lyrics in Telugu | RRR
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా
ఏయ్ జెండా కొండా కత్తి సుత్తి
గిత్త కోత కొమ్ము కోడే
వంచలేని కోడె… ఒంగోలు కోడే
సిరిగల కోడే… సిరిసిల్ల కోడే
హ, ఎల ఎల కోడే… ఉజ్జయిని కోడే
రాతికన్న గట్టిదీ రాయలసీమ కోడే, హాయ్
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా
రయా రయ్యా రగతము లేలెమ్మనే
దమ్ము దమ్ము గుండెలకెగదన్నెనే
ఉక్కు నరం బిర్రు బిర్రు బిగిసెనే
అరె సిమ్మా సిక్కి ముప్పంతా ముగిసెనే
ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు ఆడాలా
దప్పుల మేళాలు మహ గొప్పగ మోగాలా
మోత కూత కొత్త కోట
తూట వేట తురుము కోడే
కసిగల కోడే… కలకత్తా కోడే
బుజ్జి గల కోడే… గుజరాతి కోడే
కత్తిలాంటి కోడే బితూర్ కోడే
తిరుగేలేనిది తిరునల్వేలి కోడే, హాయ్
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా
చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు
చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు
చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు
చుట్టు చుట్టు చుట్టు చుట్టు
చుట్టర చుట్టు తలపాగ చుట్టరా
పట్టర పట్టు పిడికిలి బిగపట్టరా
జబ్బలు రెండు చరిచి జై కొట్టరా
మన ఒక్కో గొంతు కోట్లాది బెట్టురా
చూడరా మల్లేశా… చుట్టమైనది భరోసా
కుమ్మర గణేశా… కూడగట్టర కులాసా
అస్స బుస్స గుట్ట గిట్ట
గింజ గుంజ కంచు కోడే
(భల్లె భల్లె భల్లె భల్లె భల్లే)
పంతమున్న కోడే…. పంజాబి కోడే
తద్దెనన కోడే… టంగుటూరి కోడే
పౌరుషాల కోడే… బల్లాసి కోడే
విజయ విహారమే… వీర మరాఠ కోడే, హొయ్
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా
ఉరుము ఉరుము ఉరుము ఉరుము
ఉరుమురు మురుమురుమురుమురు
మురుమురుమురు మురుమురు
ఉరుమురుమురుమురు
Ettara Jenda song lyrics in English
Nethuru marigathe etthara jenda
Sathuve urimithey kottara konda
Nethuru marigathe ethara jenda
Sathuve urumithey kottara konda
Heyy jenda konda kathi soothi
Kitha kotha kommu kode
Mansile nee kode goru kode
Sirigale kode sirisilla kode
Ella ella kode yechaina kode
Rathikana gattu ki rayalisima kode haye
Nethuru marigathey etthara jenda
Sathuve urumithey kottara konda
Raiya raiya regathamle lemone
Dhamu dhamu gundalake dhanune
Okku naarum piru piru pigusane
Arre simma sikka mupatna mugisine
Ippudu kakunthe nee kepudu vazhala
Thakkula melalu maaha kopakemokkala
Mokka kotha kotta
Thutta vetta thirumu kode
Kasikkale kode kolkata kode
Guchugale kode gujarati kode
Kathiladi kode chittooru kode
Thirugelenithi tirunalveli kode haye
Nethuru marigathe ethara jenda
Sathuve urumithey kottara konda
Chuttare chuttu thalapaga chuttara
Pattara pattu pidikili battara
Chappalu rendu charichi jai kottara
Maana okko gothu kotlani pettura
Chudare malesa
Chunthe mainoki bharosa
Khumara ganesha
Guna kettare gulasa
Asaa gussa kutta kitta
Gincha gunche kanchu kode
Pathamuna kode panjabi kode
Renganana kode rangdoori kode
Kozhusala kode allah si kode
Vijayathi harame veeramare haa kode
Nethuru marigathey etthara jenda
Sathuve urumithey kottara konda
Nethuru marigathey ethara jenda
Sathuve urumithey kottara konda
Etthara Jenda Video Song - RRR – NTR, Ram Charan, Alia, Ajay Devgn | Keeravaani | SS Rajamouli
👇👇👇Watch this Song full Video Here👇👇👇
👉👉👉మరిన్ని పాటలు మరియు వాటి యొక్క తెలుగు లిరిక్స్ లోసం ఇక్కడ క్లిక్ చేయండి
Post a Comment