ఎంత సక్కగుందిరో ఫుల్ వీడియో సాంగ్
బంగార్రాజు సినిమాలోని 'ఎంత సక్కగుందిరో' పాట యొక్క తెలుగు లిరిక్స్ మీకోసం...
అక్కినేని నాగార్జున మరియు అక్కినేని నాగచైతన్య ఇద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం బంగార్రాజు. సోగ్గాడే చిన్ని నాయన చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో మనకు తెలిసిందే. ఆ సినిమా తెచ్చిన విజయంతో దానికి సీక్వెల్ ని తీసి మరొక్కసారి ఘన విజయాన్ని అందుకోవాలని ప్రయత్నించింది చిత్ర బృందం. అందుకు తగ్గట్టుగానే ప్రేక్షకుల అంచనాలకి తగ్గకుండా ఉండేందుకు బంగార్రాజు చిత్రం కోసం కష్టపడ్డారు ఆ చిత్ర బృందం మరియు అక్కినేని కుటుంబం.
ఈ సినిమాలోని ఎంత సక్కగున్నావే అనే పాట యొక్క ఫుల్ వీడియో ని ఈ రోజే విడుదల చేసారు. మరి మీరు కూడా ఆ పాట యొక్క తెలుగు లిరిక్స్ ని మరియు పూర్తీ వీడియొ సాంగ్ ని చూసి ఆనందించండి.
Entha Sakkagundhiro - Full Video | Bangarraju | Naga Chaitanya | Daksha Nagarkar | Anup Rubens - Sai Madhav, Mohana Bogaraju, Meghana, Kavya, Aparna Lyrics

Singer | Sai Madhav, Mohana Bogaraju, Meghana, Kavya, Aparna |
Composer | Anup Rubens |
Music | Anup Rubens |
Song Writer | Balaji |
Lyrics of Entha Sakkagundhiro - Full Video | Bangarraju | Naga Chaitanya | Daksha Nagarkar | Anup Rubens
రంగు రంగులు ఎగిసి
నింగి తాకే సంబరం
ఊరు ఊరంతా మెరిసే
అంగరంగా వైభవం
కొక కొంగు కోలాటాలు
ఆడే సరదా కృష్ణుడు
ఫించం పిల్లనగ్రోవి లేని మా చిలిపి కృష్ణుడు
ఏ రంగు వోణి
రవ్వగాజు పిల్లను చుస్తే లడ్డుండా
ఎంత సక్కగుందిరో
ఎంత సక్కగుందిరో
అరె కొంగు చాటు దాచుకున్న
నడుమును చుస్తే లడ్డుండా
ఎంత సక్కగుందిరో
ఎంత సక్కగుందిరో
ఆ ఘల్లు ఘల్లు గజ్జలు చూసి
గుండె కాయి గుంజీలు తీసే
బొంగరాల నడకలోన సక్కగుందిరో
అరె అరె అరె
ఎంత సక్కగుందిరో
ఎంత సక్కగుందిరో
లడ్డుండా లడ్డుండా లడ్డుండా
ఏ రంగు వోణి
రవ్వగాజు పిల్లను చుస్తే లడ్డుండా
ఎంత సక్కగా సెప్పిండే
ఎంత సక్కగా సెప్పిండే
అరె బతుకుండాలి కవళిలా
రోజు కొత్త ఉగాదిలా
కళ్ళలోనే దివాళిలా
ప్రతి పూట పండగలా
నువ్వు పక్కన ఉంటె మహాశయా
రోజు కృష్ణష్టమే నయా
పొగిడావంటే అంతేనయా
సందట్లో సడేమియా
హే పాల పిట్టకి పరికినిలాగా
కొండవాగుకి గమకం లాగ
చందమామకి చమికి లాగ
ఇరగేస్తుందిరో
అరె అరె అరె
ఎంత సక్కగుందిరో
ఎంత సక్కగుందిరో
ఎంత సక్కగుందిరో
ఎంత సక్కగుందిరో
నింగి తాకే సంబరం
ఊరు ఊరంతా మెరిసే
అంగరంగా వైభవం
కొక కొంగు కోలాటాలు
ఆడే సరదా కృష్ణుడు
ఫించం పిల్లనగ్రోవి లేని మా చిలిపి కృష్ణుడు
ఏ రంగు వోణి
రవ్వగాజు పిల్లను చుస్తే లడ్డుండా
ఎంత సక్కగుందిరో
ఎంత సక్కగుందిరో
అరె కొంగు చాటు దాచుకున్న
నడుమును చుస్తే లడ్డుండా
ఎంత సక్కగుందిరో
ఎంత సక్కగుందిరో
ఆ ఘల్లు ఘల్లు గజ్జలు చూసి
గుండె కాయి గుంజీలు తీసే
బొంగరాల నడకలోన సక్కగుందిరో
అరె అరె అరె
ఎంత సక్కగుందిరో
ఎంత సక్కగుందిరో
లడ్డుండా లడ్డుండా లడ్డుండా
ఏ రంగు వోణి
రవ్వగాజు పిల్లను చుస్తే లడ్డుండా
ఎంత సక్కగా సెప్పిండే
ఎంత సక్కగా సెప్పిండే
అరె బతుకుండాలి కవళిలా
రోజు కొత్త ఉగాదిలా
కళ్ళలోనే దివాళిలా
ప్రతి పూట పండగలా
నువ్వు పక్కన ఉంటె మహాశయా
రోజు కృష్ణష్టమే నయా
పొగిడావంటే అంతేనయా
సందట్లో సడేమియా
హే పాల పిట్టకి పరికినిలాగా
కొండవాగుకి గమకం లాగ
చందమామకి చమికి లాగ
ఇరగేస్తుందిరో
అరె అరె అరె
ఎంత సక్కగుందిరో
ఎంత సక్కగుందిరో
ఎంత సక్కగుందిరో
ఎంత సక్కగుందిరో
👇👇👇ఎంత సక్కగుందిరో ఫుల్ వీడియొ సాంగ్ |👇👇👇
👉👉👉మరిన్ని పాటలు మరియు వాటి యొక్క తెలుగు లిరిక్స్ లోసం ఇక్కడ క్లిక్ చేయండి
Post a Comment