Bangarraju | Vasi vadi Thassadiyya song lyrics | Naga Chaithanya | Nagarjuna

బంగార్రాజు | వాసి వాడి తస్సాదియ్యా సాంగ్ లిరిక్స్ తెలుగులో  

Vasivadi Thassadiyya Full Lyrical Song || Bangarraju || Naga Chaithanya || Nagarjuna || Akhil Music| Mohana Bhogaraju, Shahiti Chaganti & Harshavardhan Chavali Lyrics

అక్కినేని నాగార్జున మరియు అక్కినేని నాగచైతన్య ఇద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం బంగార్రాజు. సోగ్గాడే చిన్నినాయన సినిమా కి సీక్వెల్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అభిమానులకు అంచనాలు భారీగా ఉన్నాయి.సోగ్గాడే చిన్ని నాయన చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో మనకు తెలిసిందే. ఆ సినిమా తెచ్చిన విజయంతో దానికి సీక్వెల్ ని తీసి మరొక్కసారి ఘన విజయాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తోంది చిత్ర బృందం. అందుకు తగ్గట్టుగానే ప్రేక్షకుల అంచనాలకి తగ్గకుండా ఉండేందుకు బంగార్రాజు చిత్రం కోసం కష్టపడుతున్నారు ఆ చిత్ర బృందం మరియు అక్కినేని కుటుంబం.  


ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున  సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా, అక్కినేని నాగచైతన్య కి జోడిగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. అక్కినేని నాగార్జున మరియు అక్కినేని నాగచైతన్య మధ్యన తెరకెక్కించిన 'వాసి వాడి తస్సాదియ్యా ' పాటని ఇటీవల ఈ చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాటకి అభిమానుల నుంచి స్పందన భారీగా ఉంది. సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో  నిలుస్తూ చక్కర్లు కొడుతున్న ఈ పాట యొ క్క తెలుగు లిరిక్స్ ని మీకోసం తీసుకొచ్చాము, చూసి ఆనందించండి. కొన్ని రోజుల్లోనే బంగార్రాజు సినిమాతో మన ముందుకు రాబోతున్న అక్కినేని నాగార్జున మరియు నాగచైతన్యలకి ఈ సినిమాతో మంచి విజయం దక్కాలని కోరుకుందాం.

వాసి వాడి తస్సాదియ్యా ఫుల్ లిరికల్ సాంగ్ | బంగార్రాజు | నాగ చైతన్య | నాగార్జున | అఖిల్ మ్యూజిక్ | మోహన భోగరాజు |, శాంతి చాగంటి & హర్షవర్ధన్ చావలి 

https://www.itsforyoum.online/


Song Name Vasivadi Thassadiyya Full Lyrical Song || Bangarraju || Naga Chaithanya || Nagarjuna || Akhil Music
Singer(s) Mohana Bhogaraju, Shahiti Chaganti & Harshavardhan Chavali
Composer(s) Anup Rubens & Ricky D’costa
Lyricist(s) Kalyan Krishna Kurasala
Music(s) Anup Rubens
Featuring Stars Akkineni Nagarjuna, Akkineni Naga Chaitanya, Ramya Krishna, Krithi Shetty,
Album Bangarraju
Music Label Akhil Music

Vasivadi Thassadiyya Full Lyrical Song || Bangarraju || Naga Chaithanya || Nagarjuna || Akhil Music | Mohana Bhogaraju, Shahiti Chaganti & Harshavardhan Chavali Lyrics

వాసి వాడి తస్సాదియ్యా ఫుల్ లిరికల్ సాంగ్ | బంగార్రాజు | నాగ చైతన్య | నాగార్జున | అఖిల్ మ్యూజిక్ | మోహన భోగరాజు |, శాంతి చాగంటి & హర్షవర్ధన్ చావాలి 

ఓయ్ బంగార్రాజు
నువ్వు పెళ్లి చేసుకెళ్ళిపోతే బంగార్రాజు
మాకింకెవ్వడు కొని పెడతడు కొక బ్లౌజు
నువ్వు పెళ్లి చేసుకెళ్ళిపోతే బంగార్రాజు
మాకింకెవ్వడు కొని పెడతడు కొక బ్లౌజు
నువ్వు శ్రీరాముడివైపోతే బంగార్రాజు
మాకింకెవ్వడు తీరుస్తడు ముద్దు మోజు
నువ్వు మిడిల్ డ్రాప్ చేసేస్తే బంగార్రాజు
మాకెట్టుకో బుద్ధఅవదు బొట్టు గాజు
నా చేతి గారే తిన్నప్పుడు బంగార్రాజు
నన్ను పొగిడి పొగిడి చంపావు నువ్వారోజు

అరె కట్టి పూడి సంతలోనా బంగార్రాజు
నువ్వు తినిపించ మర్సిపోను కొబ్బరి లౌజు
రెండోకట్ల మూడంటవ్ బంగార్రాజు
నీ ఎక్కాలకి పడిపోయా నేనారోజు
వాసివాడి వాసివాడి
వాసివాడి తస్సాదియ్యా
పిల్ల జోరు అదిరిందయ్యా
వాసివాడి తస్సాదియ్యా
దీని స్పీడుకు దండాలయ్యా
నువ్వు పెళ్లి చేసుకెళ్ళిపోతే బంగార్రాజు
మాకింకెవ్వడు కొని పెడతడు కొక బ్లౌజు

ఆ నువ్వొచ్చినప్పుడు
ముద్దిచ్చినప్పుడు నా గుండె చప్పుడు
హ్యాండ్రేడు
నీ చీర కట్టుడు
నీ నడుము తిప్పుడు
నా గుండె చెడుగుడు
వాట్ టు డు?
ఊరుకున్నడొక్కడు పెళ్లి అంట ఇప్పుడు
మేము ఎట్టా బతుకుడు
డు డు డు
పిల్ల పేరు గిల్లుడు
ఇంటి పేరు దూకుడు
దీన్ని ఎట్టా ఆపుడు
డు డు డు
హోల హోలమ్మో ఏ
హోలా హోలమ్మో ఎహె
ఈ పిల్లాడు నచ్చాడు
మనసైన సోగ్గాడు ముద్దొస్తున్నాడు
వాసివాడి తస్సాదియ్యా
పిల్ల జోరు అదిరిందయ్యా
వాసివాడి తస్సాదియ్యా
దీని స్పీడుకు దండాలయ్యా

నువ్వుంటే సందడి
నీ మాట గారడీ
నీ రాక కోసమే అల్లాడి
గారాల అమ్మడి
నీ సోకు పుత్తడి
కాళ్ళోకి వచ్చేస్తావు వెంటాడి
నువ్వు పెద్ద తుంటరి
చూపులోనా పోకిరి
కళ్ళతోనే కాల్చుతావు తందూరి
తేనే పట్టు సోదరి
పాల్ ముంజ మాదిరి
నిన్ను చుస్తే గుండె జారీ రీ రీ రీ
హోల హోలమ్మో ఏ
హోలా హోలమ్మో ఎహె
ఈ పిల్లాడు నచ్చాడు
మనసైన సోగ్గాడు ముద్దొస్తున్నాడు
వాసివాడి తస్సాదియ్యా
పిల్ల జోరు అదిరిందయ్యా
వాసివాడి తస్సాదియ్యా
దీని స్పీడుకు దండాలయ్యా

నువ్వు పెళ్లి చేసుకెళ్ళిపోయినా బంగార్రాజు
మా గుండెల్లో ఉండిపోతవ్ బంగార్రాజు
నువ్వు ఎక్కడుంటే అక్కడుండు బంగార్రాజు
నువ్వు హ్యాపీగా ఉండాలోయ్ బంగార్రాజు
ఉమ్మా… వాసివాడి తస్సాదియ్యా

YouTube Video

 

👉👉👉మరిన్ని పాటలు మరియు వాటి యొక్క తెలుగు లిరిక్స్ లోసం ఇక్కడ క్లిక్  చేయండి 


👉👉👉గుండెపోటు ఎందుకు వస్తుంది ..?



Post a Comment

Previous Post Next Post