రామమ్…. రామమ్ రామమ్ రాఘవం సాంగ్ లిరిక్స్ తెలుగులో
Raamam Raaghavam Song lyrics in Telugu
రాజమౌళి గారు బాహుబలి సినిమా తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ NTR కలిసి నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా కోసం దేశమంతా ఎదురు చూస్తుంది. భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ సినిమాలోని పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తోంది ఆ చిత్ర బృందం.
అందులో భాగంగానే రామ్ చరణ్ పోషించిన అల్లూరి సీతా రామ రాజుగారి పాత్రను వర్ణించే రామం రాఘవం పాటను విడుదల చేసారు. అభిమానుల అంచనాలను అధిగమించి ఈ పాట దూసుకుపోతుంది. విడుదల చేసిన కొద్ది నిమిషాలలోనే లక్షలలో వ్యూస్ ని సొంతం చేసుకొని సోషల్ మీడియా లో ట్రేండింగ్ లో నిలుస్తోంది.సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ అద్భుతమైన పాట యొక్క లిరిక్స్ ని తెలుగులో మీ ముందుకు తెచ్చాం. చూసి ఆనందించండి.
Raamam Raaghavam Song - RRR – Ram Charan, NTR | M.M.Keeravaani | SS Rajamouli | #RiseOfRam| Vijay Prakash, Chandana Bala Kalyan, Charu Hariharan and Chorus Lyrics
Song Name | Raamam Raaghavam Song - RRR – Ram Charan, NTR | M.M.Keeravaani | SS Rajamouli | #RiseOfRam |
Singer(s) | Vijay Prakash, Chandana Bala Kalyan, Charu Hariharan and Chorus |
Composer(s) | M. M. Keeravaani |
Lyricist(s) | K Shiva Dutta |
Music(s) | M. M. Keeravaani |
Featuring Stars | NTR, Ram Charan, Ajay Devgn, Alia Bhatt, Olivia Morris, Samuthirakani, Alison Doody, Ray Stevenson |
Album | RRR |
Music Label | Lahari Music & Tseries |
రామమ్ రాఘవమ్ సాంగ్ - RRR - రామ్ చరణ్, NTR | M.M.కీరవాణి | SS రాజమౌళి | విజయ్ ప్రకాష్, చందన బాల కళ్యాణ్, చారు హరిహరన్ అండ్ కోరస్ లిరిక్స్
Raamam Raaghavam Song - RRR – Ram Charan, NTR | M.M.Keeravaani | SS Rajamouli | #RiseOfRam | Vijay Prakash, Chandana Bala Kalyan, Charu Hariharan and Chorus Lyrics
రామమ్…. రామమ్
రామమ్ రాఘవం
రణధీరం రాజసం
రుద్రద రుస్సమ సమాన స్వదరుష్
కంకాళ అభయ
రామమ్ రాఘవం
రణధీరం రాజసం
రామమ్ రాఘవం
రణధీరం రాజసం
ఆ… ఆ…
గాండీవంముక్త పుంకాను పుంకా
శరపరంపరా అభయశతం
రామమ్ రాఘవం
రణధీరం రాజసం
రామమ్ రాఘవం
రణధీరం రాజసం
హస్తినాపుర సమస్త ధితస్తి
కుంభస్థలా విచరమ్ నట రాజం
హస్తినాపుర సమస్త ధితస్తి
కుంభస్థలా విచరమ్ నట రాజం
రామమ్ రాఘవం
రణధీరం రాజసం
రామమ్ రాఘవం
రణధీరం రాజసం
YouTube Video
👉👉👉మరిన్ని పాటలు మరియు వాటి యొక్క తెలుగు లిరిక్స్ లోసం ఇక్కడ క్లిక్ చేయండి
Post a Comment