Nagaadaarilo Song Lyrics

 Nagaadaarilo Song Lyrics in Telugu

Nagaadaarilo Song - Lyical | Virata Parvam​​ | Rana Daggubati, Sai Pallavi | Suresh Bobbili - Varam Lyrics


Nagaadaarilo Song Lyrics in Telugu | Nagaadaarilo Song - Lyical | Virata Parvam​​ | Rana Daggubati, Sai Pallavi | Suresh Bobbili


Singer Varam
Composer Suresh Bobbili
Music Suresh Bobbili
Song WriterDyavari Narendar Reddy, Sanapati Bharadwaj Patrudu

Lyrics of Nagaadaarilo Song - Lyical | Virata Parvam​​ | Rana Daggubati, Sai Pallavi | Suresh Bobbili s

 Nagaadaarilo Song Lyrics in Telugu

నిప్పు ఉంది నీరు ఉంది నగాదారిలో
చివరికి నెగ్గేది తగ్గేది నగాదారిలో
పారే ఏరు దూకిందట నగాదారిలో
రగిలే అగ్గి కొండ చల్లారింది నగాదారిలో
కాలం ప్రేమ కథకి తన చెయ్యందించి నేడు
తానే దగ్గరుండి నడిపిస్తా ఉంది చూడు
నీ తోడే పొంది జన్మే నాది ధన్యమాయేరో….

నిప్పు ఉంది నీరు ఉంది నగాదారిలో
చివరికి నెగ్గేది తగ్గేది నగాదారిలో
పారే ఏరు దూకిందట నగాదారిలో
రగిలే అగ్గి కొండ చల్లారింది నగాదారిలో

ఇంతదాకా పుట్టలేదు గా
ప్రేమ కన్నా గొప్ప విప్లవం
పోల్చి చూస్తే అర్థం అవ్వదా సత్యం అన్నది
కోరుకున్న బ్రతుకు బాటలో

నన్ను చూసి నింద లేసిన
బంధనాలు తెంచుకొని వేసిన నిన్నే చేరగ
అడవే ఆడిందిలే నీవే వశమై
కలతే తీరిందిలే కలయి నిజమై
హృదయం మురిసిందిలే చెలిమే వరమై
నడకే సాగిందిలే బాటే ఎరుపై

నిప్పు ఉంది నీరు ఉంది నగాదారిలో
చివరికి నెగ్గేది తగ్గేది నగాదారిలో
పారే ఏరు దూకిందట నగాదారిలో
రగిలే అగ్గి కొండ చల్లారింది నగాదారిలో


Nagaadaarilo Song - Lyical | Virata Parvam​​ | Rana Daggubati, Sai Pallavi | Suresh Bobbili

👇👇Watch Vedio Song Here👇👇


Click here for more Song's Lyrics  👉👉👉 CLICK HERE 

 Click here for more interesting topics 👉👉👉  CLICK HERE

Post a Comment

Previous Post Next Post