Sarkaaru Vaari Paata Title Song Lyrics in Telugu
మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం సర్కారు వారి పాట, విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టు గానే ఈ మధ్యన విడుదల చేసిన "సర్కారు వారి పాట" సాంగ్ భారీ విజయం సాదించి ప్రేక్షకుల అంచనాలను అందుకుంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ట్రేండింగ్ లో నిలుస్తున్న ఈ పాట లిరిక్స్ ని తెలుగులో మీకోసం తీసుకువచ్చాము. చూసి ఆనందించండి.
Sarkaru Vaari Paata - Title Song | Mahesh Babu | Keerthy Suresh | Thaman S | Parasuram - Harika Narayan Lyrics

Singer | Harika Narayan |
Composer | Thaman S |
Music | Thaman S |
Song Writer | Anantha Sriram |
Lyrics of Sarkaru Vaari Paata - Title Song | Mahesh Babu | Keerthy Suresh | Thaman S | Parasuram s
Sarkaaru Vaari Paata Title Song Lyrics in Telugu
సరాసరా సరా సరా
సర్కారు వారి పాట
షురూ షురూ అన్నాడురా
అల్లూరి వారి బేటా
సరాసరా సరా సరా
సర్కారు వారి పాట
గిరా గిరా గీస్తాడురా
ఇవ్వాల్సినోడి కోటా
సాఫ్టుగున్నాడంతా సంబరాలు పోక
సాఫు చెయ్యాల్సి వస్తే ఆగిపోద్ది కేక
ఈల కొట్టేంతలా యాలమేస్తాడట
ఎవ్వడడ్డొచ్చినా మాడు పగిలి పగిలి పగిలి పడునట
సర్కారు వారి పాట… సర్కారు వారి పాట
సర్కారు వారి పాట… వెపన్స్ లేని వేటా
సర్కారు వారి పాట… రివర్స్ లేని బాటా
సర్కారు వారి పాట… వెపన్స్ లేని వేటా
సర్కారు వారి పాట… రివర్స్ లేని బాటా
Sarkaru Vaari Paata - Title Song | Mahesh Babu | Keerthy Suresh | Thaman S | Parasuram Watch Video
👉👉👉మరిన్ని పాటలు మరియు వాటి యొక్క తెలుగు లిరిక్స్ లోసం ఇక్కడ క్లిక్ చేయండి
Post a Comment