Kalaavathi Song Lyrics | Sarkaru Vaari Paata

కళావతి సాంగ్ లిరిక్స్ తెలుగులో .....

మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం సర్కారు వారి పాట, విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టు గానే ఈ మధ్యన విడుదల చేసిన కళావతి సాంగ్ భారీ విజయం సాదించి ప్రేక్షకుల అంచనాలను అందుకుంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ట్రేండింగ్ లో నిలుస్తున్న ఈ పాట లిరిక్స్ ని తెలుగులో మీకోసం తీసుకువచ్చాము. చూసి ఆనందించండి.  

Kalaavathi - Music Video | Sarkaru Vaari Paata | Mahesh Babu | Keerthy Suresh | Thaman S | Parasuram - Sid Sriram Lyrics

https://www.itsforyoum.online/

Singer

Sid Sriram

Composer

Thaman S

Music

Thaman S

Song Writer

Anantha Sriram


Lyrics of Kalaavathi - Music Video | Sarkaru Vaari Paata | Mahesh Babu | Keerthy Suresh | Thaman S | Parasuram

కళావతి సాంగ్ లిరిక్స్ ఇన్ తెలుగు  | సర్కారు వారి పాట  | మహేష్ బాబు | కీర్తి సురేష్ | థమన్ ఎస్ | పరశురామ్ 

కళావతి సాంగ్ లిరిక్స్ తెలుగులో ......

మాంగళ్యం తంతునానేనా

మమజీవన హేతునా
కంఠే భద్నామి శుభగే
త్వం జీవ శరక్షరం
వందో ఒక వెయ్యో
ఒక లక్షో మెరుపులు మీదికి
దూకినాయ ఏందే నీ మాయ
ముందో అటు పక్కో
ఇటు దిక్కో చిలిపిగా
తీగలు మొగినాయ
పోయిందే సొయా
ఇట్టాంటివన్నీ అలవాటే లేదే
అట్టాంటి నాకీ తడబాటసలేందే
గుండె దడగుంది
విడిగుందే జడిసిందే నిను
జతపడమని తెగ పిలిచినదే
కమాన్ కమాన్ కళావతి
నువ్వేగా తెను మేగతి
కమాన్ కమాన్ కళావతి
నువ్వు లేకుంటే అదో గతి
మాంగళ్యం తంతునానేనా
మమజీవన హేతునా
కంఠే భద్నామి శుభగే
త్వం జీవ శరక్షరం
వందో ఒక వెయ్యో
ఒక లక్షో మెరుపులు మీదికి
దూకినాయ ఏందే నీ మాయ

అన్యాయంగా మనసుని కెలికావే
అన్నం మానేసి నిన్నే చూసేలా
దుర్మార్గంగా సొగసుని విసిరావే
నిద్ర మానేసి నిన్నే తలచేలా
రంగా గోరంగా నా కలలని కదిపావే
దొంగ అందంగా నా పొగురుని దోచావే
చించి అతికించి ఇరికించి వదిలించి
నా బతుకుని చెడగొడితివి కదవే

కళ్ళ అవి కళావతి
కల్లోలమైందే నా గతి
కురుల అవి కళావతి
కుళ్ళబొడిచింది చాలు తియ్
కమాన్ కమాన్ కళావతి
నువ్వేగా తెను మేగతి
కమాన్ కమాన్ కళావతి
నువ్వు లేకుంటే అదో గతి
మాంగళ్యం తంతునానేనా
మమజీవన హేతునా
కంఠే భద్నామి శుభగే
త్వం జీవ శరక్షరం
వందో ఒక వెయ్యో
ఒక లక్షో మెరుపులు మీదికి
దూకినాయ ఏందే నీ మాయ
ముందో అటు పక్కో
ఇటు దిక్కో చిలిపిగా
తీగలు మొగినాయ
పోయిందే సొయా

Kalaavathi - Music Video | Sarkaru Vaari Paata | Mahesh Babu | Keerthy Suresh | Thaman S | Parasuram Watch Video


👇👇Watch this song full Vedio👇👇


👉👉👉మరిన్ని పాటలు మరియు వాటి యొక్క తెలుగు లిరిక్స్ లోసం ఇక్కడ క్లిక్  చేయండి 



Post a Comment

Previous Post Next Post