Acharya​ - Laahe Laahe song Lyrics

ఆచార్య లాహే లాహే సాంగ్ | ఆచార్య లాహే లాహే సాంగ్ లిరిక్స్ ఇన్ తెలుగు 

 Acharya​ - Laahe Laahe song Lyrics in Telugu

మెగా స్టార్ చిరంజీవి గారు చాల రోజుల తర్వాత ఆచార్య సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మొదటిసారి కొరటాల శివ గారు , చిరంజీవి గారికి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచానాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టు గానే ఈ చిత్రం లోని కీలకమైన లాహే  లాహే పాటను చిత్ర యూనిట్ ఈ మధ్యనే విడుదల చేసింది. అనుకున్నట్లు గానే ఈ పాట అభిమానుల అంచనాలకి మించి భారీ విజయం సాధించి సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో నిలిచింది. ఒక్కసారి వింటే మల్లి మల్లి వినాలనిపించేంత వినసొంపుగా ఉన్న ఈ పాట  యొక్క లిరిక్స్ ని తెలుగులో మీకోసం తీసుకురావడం జరిగింది,చూసి ఆనందించండి .

Acharya​ - Laahe Laahe lyrical song | Megastar Chiranjeevi | Ram Charan | Koratala Siva | Mani Sharma | Ramajogayya Sastry| Harika Narayan, Sahithi Chaganti

Acharya​ _ Laahe Laahe song Lyrics in Telugu _ Laahe Laahe song _ Ramajogayya Sastry _ Megastar Chiranjeevi _ Ram Charan _ Koratala Siva _ Mani Sharma

Song Name Acharya​ - Laahe Laahe song Lyrics in Telugu | Megastar Chiranjeevi | Ram Charan | Koratala Siva | Mani Sharma | Ramajogayya Sastry
Singer(s) Harika Narayan, Sahithi Chaganti
Composer(s) Mani Sharma
Lyricist(s) Ramajogayya Sastry
Music(s) Mani Sharma, Presented by Aditya Music​
Featuring Stars Megastar Chiranjeevi​​, Mega Powerstar Ram Charan​, Kajal Aggarwal, Pooja Hegde
Album Acharya
Music Label Aditya Music

 

Acharya​ - Laahe Laahe song Lyrics in Telugu | Megastar Chiranjeevi | Ram Charan | Koratala Siva | Mani Sharma | Ramajogayya Sastry | Harika Narayan, Sahithi Chaganti Lyrics

ఆచార్య
లాహే లాహే సాంగ్ లిరిక్స్ తెలుగులో మీకోసం ....

మెగాస్టార్ చిరంజీవి | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

దర్శకత్వం :- కొరటాల శివ                     సంగీతం :- మణిశర్మ 

రచయిత :- రామజోగయ్య శాస్త్రి 

సింగర్స్ :- హారిక నారాయణ్,సాహితి చాగంటి .

లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే
కొండలరాజు బంగారుకొండ
కొండ జాతికి అండదండ
మధ్యే రాతిరి లేచి మంగళ గౌరీ
మల్లెలు కోసిందె
వాటిని మాలేలు కడతా
మంచు కొండల సామిని తలచిందే
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే


మెళ్ళో మెలికల నాగుల దండా
వలపుల వేడికి ఎగిరిపడంగా
ఒంటి విబూది జల జల రాలిపడంగా
సాంబడు కదిలిండే
అమ్మ పిలుపుకు సామి అత్తరు సెగలై
విల విల నలిగిండే
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే

కొరకొర కోరువులు మండే కళ్ళు
జడలిరబోసిన సింపిరి కురులు
ఎర్రటి కోపాలెగిసిన కుంకుమ బొట్టు
వెన్నెల కాసిందే
పెనీవిటి రాకను తెలిసి సీమాతంగి
సిగ్గులు పుసిందే
ఉబలాటంగా ముందటికురికి
అయ్యావతారం చుసిన కలికి
ఎందా శంఖం శూలం బైరగేసాం
ఎందని సణిగిందే
ఇంపుగా ఈ పూటైనా రాలేవా
అని సణువుగా కసిరిందె
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే...


లోకాలేలే ఎంతోడైన
లోకువ మడిసె సొంతింట్లోన
అమ్మోరి గడ్డం పట్టి
బతిమాలినవి అడ్డాల నామాలు
ఆలుమగల నడుమన అడ్డం రావులే
ఎట్టాంటి నియమాలు
ఒకటో జామున కలిగిన విరహం
రెండో జాముకి ముదిరిన విరసం
సర్దుకుపోయే సరసం కుదిరేవేళకు మూడో జామయే
పొద్దిక పెరిగే నాలుగో జాముకి గుళ్లో గంటలు మొదలాయె
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే (2)


ప్రతి ఒక రోజిది జరిగే ఘట్టం
ఎడమొకమయ్యి ఏకం అవ్వటం
అనాది అలవాటీళ్ళకి అలకలలోనే 
కిలకిలమనుకోటం
స్వయానా చెబుతున్నారు
అనుబంధాలు కడ తేరే పాఠం...

👉👉👉 తెలుగులో మరిన్ని లేటెస్ట్ సాంగ్స్ లిరిక్స్ కోసం ఇక్కడ click చేయండి 


👇👇👇Watch full video song in full HD now👇👇👇

YouTube Video

 

 👉👉👉 ఇలాంటి కొత్త కొత్త సాంగ్స్ లిరిక్స్ తో పాటు Full HD లో అందరికంటే ముందుగా  చూసి ఆనందించడానికి ఇక్కడ కనిపిస్తున్న గంట సింబల్ పై క్లిక్ చేసి ఈ వెబ్సైటు లో పెట్టే కొత్త పాటలను వాటి యొక్క తెలుగు లిరిక్స్ తో సహా చూసి ఆనందించండి.  

Post a Comment

Previous Post Next Post