Neetho Unte Chalu Song Lyrics in Telugu
Neetho Unte Chalu song lyrics in Telugu | Neetho Unte Chalu - Lyric Video | Bimbisara | Nandamuri Kalyan Ram | M.M. Keeravani | Vassishta - Mohana Bhogaraju, Sandilya Pisapati Lyrics

Singer | Mohana Bhogaraju, Sandilya Pisapati |
Composer | M.M. Keeravani |
Music | M.M. Keeravani |
Song Writer | M.M. Keeravani |
Lyrics of Neetho Unte Chalu - Lyric Video | Bimbisara | Nandamuri Kalyan Ram | M.M. Keeravani | Vassishta - Mohana Bhogaraju, Sandilya Pisapati
Neetho Unte Chalu Song Lyrics Telugu
గుండె ధాటి గొంతు ధాటిపలికింది ఏదో వైనం
మోడు వారిన మనసులోనే
పలికింది ఏదో ప్రాణం
ఆ కన్నులోనే గంగై పొంగిన ఆనందం
కాలం తో పరిహాసం చేసిన స్నేహం
పొత్తులు ధాటి
హద్దులు ధాటి
జగములు ధాటి
యుగములు ధాటి
చేయి అందించ మంది
ఒక పాశం
రుణ పాశం విధి విలాసం
చేయి అందించ మంది
ఒక పాశం
రుణ పాశం విధి విలాసం
అడగాలేయ్ కానీ ఏదైనా ఇచ్చే
అన్నైయని అవుత
పిలవాలెయ్ కానీ పలికేటి తోడు
నీడై పోత
నీతో ఉంటెయ్ చాలు
సోయి భుసామ్రాజ్యాలు
రాత్రి పగలు లేదే దిగులు
గడిసేయ్ కనులు ఇదివరకు ఎరుగనిదే
రా రా రౌలా
చేయి అందించ మంది
ఒక పాశం
రుణ పాశం విధి విలాసం
ప్రాణాలు ఇస్తానంది
ఒకబంధం రుణ బంధం
నోరారా వెలిగే
నవ్వులనే నేను కళ్లారా చూసా
రెప్పలో ఒదిగేయ్
కంటి పాపాల్లో నన్ను నేను కలిసా
నీతో ఉంటెయ్ చాలు
ప్రతి నిమిషము గోదారిల్లు
రాత్రి పగలు లేదే దిగులు
మెరిసేటి ఎదలు ఇదివరకు ఎరుగనిదే
రా రా రౌలా
ప్రాణాలు ఇస్తానంది ఒక పాశం
రుణ పాశం విధి విలాసం
చేయి అందించ మంది
ఒక బంధం రుణ బంధం
ఆటల్లోనే పాటల్లోనే
వెలిసింది ఏందో స్వర్గం
రాజే నేడు బంటైపోయిన
రాజ్యం నీకె సొంతం
Post a Comment