మనలో చాలామందికి మన ఆరోగ్యాన్ని పాడు చేసే కొన్ని చెడు అలవాట్లు Bad Habits ఉంటాయి. ఈ చెడు అలవాట్లు Bad Habits మనకు తెలియకుండానే మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి.కానీ చాలా మందికి తమలో ఈ చెడు అలవాట్లు Bad Habits ఉన్నాయనే విషయం తెలియదు. కాబట్టి మీ ఆరోగ్యం పాడవకముందే మన ఆరోగ్యాన్ని పాడు చేసే ఈ చెడు అలవాట్లు Bad Habits ఏమిటో తెలుసుకోండి.
Health damaging Bad Habits | 7 Worst Bad Habits for Health | Effects of Bad Habits on Human Body. 7 Bad Habits which will damage your Health.
సిగరెట్ కాల్చడం మందు తాగడం లాంటి చెడు అలవాట్లు Bad Habits మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని మనందరికీ తెలుసు, అయినా వాటిని ఎవరు మానరు. కాబట్టి ఇలాంటి చెడు అలవాట్ల Bad Habits గురించి చెప్పుకోవడం అనవసరం. కానీ ఇవి కాకుండా మనం రోజూ చేసే పనుల్లో కొన్ని చెడు అలవాట్లు Bad Habits మన ఆరోగ్యాన్ని మరింత పాడుచేస్తాయి. కానీ వీటి గురించి చాలామందికి తెలియక వీటిని రోజు చేస్తూ ఉంటారు.అంతవరకూ ఎందుకు ఇప్పుడు ఇక్కడ చెప్పబోయే చెడు అలవాట్లలో Bad Habits లో చాలా వరకు మీరు కూడా చేసేవే. కాబట్టి ఈ పోస్ట్ ని చివరి వరకు చూసి అటువంటి చెడు అలవాట్లు ఉంటె వెంటనే మానేయండి.మరి మనకు తెలియకుండానే మనకు చెడు చేసే ఆ అలవాట్లు ఏంటో Bad Habits ఇప్పుడు చూద్దాం.
1.వెనుక జేబులో మనీ పర్స్.
చాలా మంది మగవాళ్ళు తమ మనీ పర్స్ నీ బ్యాక్ పాకెట్లో పెట్టుకుంటారు. దానివల్ల ఏ ఇబ్బంది లేదు. కానీ బ్యాక్ పాకెట్ లో పర్స్ ఉండగా కూర్చుంటే మాత్రం చాలా ప్రమాదం.ఎందుకంటే వెనుక జేబులో పర్సు పెట్టుకుని కూర్చోవడం వల్ల ఒక వైపు ఎత్తుగా ఉండడంతో బ్యాలెన్స్ సరిపోదు. దీంతో వెన్ను మీద భారం పడి మెల్లమెల్లగా వెన్నెముక వంగి పోయె ప్రమాదం ఉంది. ఈ ప్రపంచంలో 70 నుండి 80 శాతం మందికి వచ్చే సయాటికా అనబడే ఒక రకమైన బ్యాక్ పెయిన్ కి వెనుక జేబులో పర్సు పెట్టుకుని కూర్చునే చెడు అలవాటు Bad Habit కూడా ఒక కారణం. దీనివల్ల సయాటిక్ అనబడే ఒక నరం నలిగిపోవడంతో బ్యాక్ పెయిన్, లెగ్ పెయిన్ వంటి ప్రాబ్లంస్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈసారి ఆఫీసులో వర్క్ చేస్తున్నప్పుడు గానీ డ్రైవింగ్ చేసేటప్పుడు గానీ కూర్చునే ముందు మీ పర్స్ తీసేసి ముందు పెట్టుకుని కూర్చోండి. ఈ చెడు అలవాటు Bad Habit ని మానుకోండి.
2.తుమ్ములు ఆపుకోవడం.
ఒక్కోసారి ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నప్పుడు గాని, ఎదురుగా బాస్ ఉన్నప్పుడు గాని తుమ్ము వస్తున్నప్పుడు కొంతమంది బలవంతంగా ఆపుకుంటారు. ఇది చాలా చిన్న విషయంగా కనిపించవచ్చు కానీ ఈ చెడు అలవాటు Bad Habit చాలా ప్రమాదం ఉంది. తుమ్ము అనేది ఒక powerful expansion. ఈ సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలి బయటకు వస్తుంది అటువంటప్పుడు మీరు ముక్కు నోరు మూసేసి తుమ్ముని ఆపితే అది మీ చెవిలో ప్రవహించి కర్ణ భేరిని దెబ్బతీస్తుంది. దాంతో వినికిడి శక్తి లోపిస్తుంది.ఇది ఒక్కటే కాదు ఆ ఫోర్స్ కారణంగా కళ్ళు ,మెదడులోని రక్తనాళాలు పగిలి పోయే అవకాశం ఉంది. కాబట్టి తుమ్ము వస్తున్నప్పుడు స్వేచ్ఛగా తుమ్మేయండి.
3. చీకట్లో మొబైల్ ఫోన్ ని వాడడం
చాలామంది నిద్రపోయేముందు చీకట్లో మొబైల్స్ ను వాడుతుంటారు.ఇది చాలా పెద్ద చెడు అలవాటు Bad Habit. దీనివల్ల మొబైల్ స్క్రీన్ నుండి వచ్చే ఒక రకమైన blue light మన కంటి రెటీనా మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల కంటిచూపు మందగించడం, తాత్కాలిక అంధత్వం వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు భవిష్యత్తులో కళ్ళజోడు పడే అవకాశం కూడా ఉంది. ఇలా వాడడం వల్ల కంటి కింద ముడతలు రావడం, ఇన్సోమ్నియా అనే నిద్ర సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అసలు నిద్రకు ముందు మొబైల్ వాడడం అనే చెడు అలవాటు Bad Habit మంచిది కాదు కానీ తప్పనిసరి అయినప్పుడు చీకట్లో కాకుండా గదిలో లైట్ ఆన్ చేసి వాడండి. అలాగే Night Mode option వాడడం వల్ల కంటి మీద lighting effect తగ్గించవచ్చు.
4. పంచదార ఎక్కువగా తినడం.
తీపి అంటే అందరికీ ఇష్టమే అయితే మనం తినే స్వీట్స్, ఐస్క్రీమ్స్, కూల్డ్రింక్స్ వీటిలో షుగర్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఈ చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల వయసు పెరిగేకొద్దీ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే శరీరంలో దాదాపు ప్రతీ అవయవం మీద ఈ చెడు అలవాటు Bad Habit ప్రభావం ఉంటుంది.కావిటీస్, విపరీతమైన ఆకలి, బరువు పెరగడం,గుండెపోటు రావడం, డయాబెటిస్, లివర్ చెడిపోవడం, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, హై బ్లడ్ ప్రెజర్, కిడ్నీలో రాళ్లు రావడం, కీళ్లవాతం, త్వరగా ముసలితనం రావడం, ఇలా ఎన్నో సమస్యలకు ఎక్కువ మోతాదులో తీసుకునే పంచదార కారణమవుతుంది. మనం తీసుకునే పంచదార లిమిట్స్ లో ఉంటే మంచిదే, కానీ హద్దు మీరితే దీనిని మించిన విషం ఇంకొకటి ఉండదు. ఒక స్టడీ ప్రకారం సిగరెట్, మందు ఆరోగ్యానికి ఎంత హానికరమో ఈ పంచదార ఎక్కువగా తీసుకోవడం అనే చెడు అలవాటు Bad Habit కూడా అంతే ప్రమాదకరమైనదని తేలింది.
5.టైట్ జీన్స్ వేసుకోవడం
ఈ రోజుల్లో టైట్ జీన్స్ వేసుకోవడం అనేది ఒక ఫ్యాషనైపోయింది. కానీ ఇటువంటి జీన్స్ వేసుకుని టైట్ గా బట్టన్స్ పెట్టుకోవడం వల్ల మనం తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, మన శరీరంలో యాసిడ్ రిఫ్లెక్స్ కారణంగా గుండెల్లో మంటగా అనిపించడం, ఎక్కువసార్లు టాయిలెట్ కి రావడం వంటి సమస్యలు ఏర్పడతాయి. అంతే కాదు ఈ చెడు అలవాటు Bad Habit వల్ల కాళ్ళలోకి రక్త ప్రవాహం సరిగా జరగక పోవడం, అక్కడక్కడ రక్తం గడ్డ కట్టు కోవడం కూడా జరుగుతుంది.టైట్ జీన్స్ వేసుకోవడం వల్ల మహిళల్లో గర్భాశయ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
6. యూరిన్ ఆపుకోవడం
చాలా మంది క్లాస్ లో ఉన్నప్పుడు గాని లేదా జర్నీ లో ఉన్నప్పుడు గానీ యూరిన్ వస్థే ఆపు కుంటారు. ఇలా అప్పుడప్పుడు ఆపుకుంటే పర్వాలేదు కానీ రెగ్యులర్ గా యూరిన్ ని ఆపుకున్నా లేదా ఎక్కువసేపు ఆపుకున్న చాలా ప్రమాదం. Bladder full అవుతున్న సమయంలో బ్రెయిన్ మనకు సిగ్నల్ పంపుతుంది. కానీ చాలామంది సమయం కుదరక కొంతమంది బద్దకంతో చాలా సేపు ఆపుకుంటారు.ఈ చెడు అలవాటు Bad Habit ఉన్న వారి bladder లో బ్యాక్టీరియా కారణంగా ఇన్ఫెక్షన్ సోకుతుంది. అక్కడి నుండి ఆ ఇన్ఫెక్షన్ కిందికి సోకి కిడ్నీ లో రాళ్లు ఏర్పడటం వంటి తీవ్ర మైన సమస్యలకు దారి తీస్తుంది. ఒక్కోసారి ఈ బ్యాక్టీరియా తిరిగి రక్తంలో కలిసిపోతుంది. ఇలా యూరిన్ని తరచుగా ఎక్కువసార్లు ఆపుకోవడం అనే చెడు అలవాటు Bad Habit వల్ల మన శరీరంలో ఉన్న bladder కండరాలు వీక్ అవుతాయి. దీంతో యూరినరీ రిటెన్షన్ అనే సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలా చేస్తే యూరిన్ తో పాటు ఒక్కోసారి రక్తం కూడా వచ్చే అవకాశం ఉంది. యూరిన్ ఎక్కువ సేపు ఆపుకోవడం వల్ల bladder పగిలిపోయిన సంఘటనలు చరిత్రలో ఉన్నాయి. కాబట్టి Be Careful.
7. బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం.
ఈ చెడు అలవాటు Bad Habit చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు. ఏదో ఒకరోజు మిస్ అయితే పర్వాలేదు కానీ ప్రతిరోజూ బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే మాత్రం చాలా ఇబ్బందులకు గురి కావల్సి ఉంటుంది. చాలామంది టైం సరిపోక లేక సన్న బడదామని బ్రేక్ఫాస్ట్ చేయడం మానేస్తారు. ఉదయం తొమ్మిది లోపు బ్రేక్ఫాస్ట్ చేయని వాళ్ళలో హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం 27 శాతం ఎక్కువగా ఉందని పరిశోధనలో తేలింది. ఇక ఈ చెడు అలవాటు Bad Habit ఉండి బ్రేక్ ఫాస్ట్ చేయని పిల్లలు దేని మీద కాన్సన్ ట్రేషన్ చేయలేకపోవడం,మాథ్స్ లో వెనకబడటం రోజంతా వీక్ గా ఉండడం వంటి సమస్యలు కలుగుతాయి. ముఖ్యంగా మహిళలు ఉదయం పూట పనులన్నీ పూర్తి అయ్యే వరకు టిఫిన్ చేయకుండా ఉంటారు. దీని వల్ల చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలున్నాయి. కాబట్టి ఉదయం కొద్దిగా బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత మిగిలిన పనులు చూసుకోవాలి. అంతేకాదు ఉదయం టిఫిన్ చేయని వారిలో మైగ్రేన్ తలనొప్పి రావడం, జుట్టు ఊడిపోవడం, డయాబెటిస్ అలాగే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పడిపోవడం కూడా జరుగుతాయి. కాబట్టి ఉదయం తొమ్మిది లోపు టిఫిన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
Conclusion:-
ఈ పైన చెప్పిన చెడు అలవాట్లు Bad Habits అన్నీ చాలా చిన్నగా అనిపించవచ్చు. ఇప్పుడే వాటి ప్రభావం మనమీద చూపించక పోవచ్చు. కానీ భవిష్యత్తులో వీటి ప్రభావం మన మీద తప్పకుండా ఉంటుంది. కాబట్టి మీలో ఎవరికైనా ఇప్పుడు చెప్పిన ఈ చెడు అలవాట్లు Bad Habits ఉంటే వెంటనే ఆపేయండి. అలాగే మీ ఆత్మీయులకు స్నేహితులకు ఈ పోస్ట్ ఉపయోగపడవచ్చు .కాబట్టి ఈ పోస్ట్ ని వాట్సప్,ఫేస్బుక్ ద్వారా అందరికీ షేర్ చేసి ఇలాంటి మనకి తెలియని చెడు అలవాట్ల Bad Habits గురించి వారికీ తెలియజేయండి.
Post a Comment